వేడి నీరు తాగేవారు వెంటనే చుడండి / Dr Venu Gopal / Hot Water secrets

ఈరోజు అందరూ చేసుకునే వీలు ఉన్నది సులభమైనది, తేలికైనది. తర్వాత ఎన్నో రకాల ఫలితాలను ఇచ్చే ఒక వైద్య విధానాన్ని మనం చూద్దాం. అందరికీ తెలుసు చాలా మంది ఉదయం లేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దానికి సంబంధించిన బెనిఫిట్స్, దానివల్ల వచ్చే ఇతర ఉపయోగాలు ఏంటి అనేది, అందరికీ తెలుసు అందరూ వాడుతున్నారు కానీ,ఈ రోజు నిను మీకు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

అద్భుతమైనది, ఎన్నో రకాల డిసిజేస్ ను , వ్యాధులను నివారించే శక్తి ఉన్నది, తర్వాత వాటిని మానేజ్ చేసుకోగల శక్తి ఉన్నది పైసా ఖర్చులేని వైద్య విధానం.రాత్రి పూట వేడి నీరు తాగడం, రాత్రిపూట వేడి నీరు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం.

దేని కొరకు మీరు చేయాల్సింది ఏందంటే, ఉష్ణోగతాము అంటే వేడినీరు అంటే మామూలుగా మనం మరిగించిన నీళ్లు అనుకుంటాం కానీ, దాన్ని ఒక సైంటిఫిక్ అంటే ఆయుర్వేద శాస్త్రీయ పద్ధతిలో ఆ నీళ్ళను వేడి చేసి తాగాలి. అది ఎలా అంటే రాత్రిపూట మీరు ఒక రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని, దాన్ని ఒక గ్లాస్ అయ్యే వరకు గాని, లేదా అరగ్లాసు అయ్యేవరకు గాని మరిగించి, తాగడం దీన్ని అర్ధ భాగ ఉష్ణోగ్రతం . కానీ లేకపోతే చతుర్బగ ఉష్ణోగ్రతo అని అంటారు.

అంటే ఒక భాగం నీళ్ళని అరభాగం అయ్యేవరకు మరిగించి తాగడం, లేదా ఒక భాగం నీళ్ళని పావుభాగం నీళ్లు అయ్యేవరకు మరిగించి తాగడం.ఈ రెండింటిలో కూడా మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే కొంచెం అర్ద భాగం చేసి కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే పావు భాగం చేసిన నీళ్లను తాగడం, అంటే రెండు గ్లాసుల నీళ్ళు అరగ్లాసు కానీ లేదా రెండు గ్లాసు నీళ్లు ఒక గ్లాసు అయ్యేవరకు, మరిగించి రాత్రిపూట తాగండి.

రాత్రిపూట అంటే ఎప్పుడూ మనం దీని కొరకు ఏంటంటే, రాత్రిపూట భోజనం అయిన తర్వాత తక్కువలో తక్కువ రెండు గంటల వ్యవధి తర్వాత ఈ నీళ్లు తాగాలి.మనం పడుకునే ముందు ఉదాహరణకి ఎనిమిది గంటలకు మనం నైట్ డిన్నర్ చేశారు అనుకొండి, 10 గంటలకు తాగండి సో ఆ విధంగా మీరు రెండు గంటల ముందే, రాత్రిపూట భోజనం చేసుకొని పడుకునే ముందు ఈ నీటిని తాగండి.

చాలామందికి రాత్రిపూట పాలు తాగడం, లేదంటే జ్యుస్ తాగడం, ఏదైనా స్నాక్స్ తినడం ఇలాంటి అలవాట్లు ఉంటాయి . లేదంటే రాత్రిపూట డైరెక్టుగా భోజనం చేసి , ఎమ్మటే నిద్ర పోతారు. అది మంచి పద్ధతి కాదు, కాకపోతే ఏంటంటే రాత్రిపూట మనం పడుకోడానికి తక్కువలో తక్కువ, రెండు గంటల ముందు భోజనం ముగించేసుకొని ఈ విధంగా నీటిని తాగండి.

కొంత మందికి ఏంటంటే మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది ఇవన్నీ పూర్తిగా మానేయాలి మీరు. కానీ ఇప్పుడు నేను చెప్పున ఈ వేడి నీళ్ళని తాగుతూ ఉంటె చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి . అవి ఎలాంటివి అనేది ఇప్పుడు చూద్దాం .రాత్రి పూట ఈ విదంగా వేడి నీళ్ళ ని తాగడం వలన ఏమవుతుందంటే దీపనం అంటే అగ్నీ దీపనం అంటే జీర్ణశక్తి ఆకలిశక్తి బాగా పెరుగుతుంది కొంత మందికి ఉదయం లేచిన తరువాత ఏమాత్రం ఆకలి అనేది ఉండదు.

రాత్రి తిన్నది జీర్ణం కాకా కడుపు ఉబ్బరం లేదా కడుపంత ఎదో ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు ఉంటాయి . దింతో మంకు దీపనం అనే ఒక అద్భుతమైన యాక్షన్ జరుగుతుందన్నమాట . అంటే మనం వేడినీళ్లు తాగడం వలన గ్యాస్ ఓ ఇంటలెన్ సిస్టం అంతా కూడా అక్కడ ఉండే రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది ఈ వేడి నీళ్ళ వల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ గ్యాస్టిక్ జ్యుసెస్ అనేవి చాలా స్టిములేటవుతాయి