బెంగళూరు మిర్చి మనం క్యాప్సికమ్ అని కూడా అంటాము. క్యాప్సికం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. 100 గ్రాములు క్యాప్సికం తీసుకుంటే 127 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 35 మైక్రో గ్రామ్స్ విటమిన్ కే ఉంటుంది. బీటా-కెరోటిన్ 328 మైక్రో గ్రాములు ఉంటుంది. క్యాప్సికం ఈ మూడింటితో పాటు పాలీఫెనాల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ క్యాప్సికం లో ఉండే ఈ మూడు ఎక్కువ ఉడికించడం వల్ల దానిలో ఉండే ఈ మూడు క్యాప్సికం మనం వండుకునే తీరుతో దీనిలో ఉండే ఆరోగ్యప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
అతి తక్కువ సమయంలో నూనె లేకుండా వండుకోవడం వల్ల దీనిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ విటమిన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. క్యాప్సికం లో మసాలా వేసి వండడం వల్ల దానిలో ఉండే పోషకాలు దెబ్బతింటాయి. అలాంటివి చేయకుండా కొంచెం మీగడ వేసి తాలింపు వేసుకోవడం, ప్రేమికుల అన్నీ వేగిన తర్వాత తక్కువ నూనె వేసి క్యాప్సికం తక్కువ సమయంలోనే పొడిపించుకోవడం వంటివి చేయడం వల్ల దానిలో ఉండే పోషకాలు దెబ్బతినవు.
పాలీఫెనాల్స్, ఇతర పోషకాలు కలిసి రక్తం నుండి రక్షక కణాన్ని యాక్టివేట్ చేసి ఎక్కువ మొత్తంలో రంగంలో దింపడానికి ప్రేరణ కలిగిస్తుంది. శరీరంలోకి వెళ్లి వైరస్, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడానికి క్యాప్సికం వలన రక్షక వ్యవస్థ బాగా పనిచేసి పోరాడుతుంది. శరీరానికి ఆంటీ బాడీస్ చాలా అవసరం. ఇవి రక్షక దళాలను ఉత్పత్తి చేస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు యాంటిబాడీస్ ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో క్యాప్సికం తీసుకోవడం వల్ల కూడా శరీరంలో యాంటీబాడీస్ అంత కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
ముఖ్యంగా b సెల్స్ ఉత్పత్తి చేస్తాయి.వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఆంటీ బాడీస్ శరీరానికి చాలా అవసరం. యాంటీబాడీస్ను క్యాప్సికం తినడం వల్ల శరీరానికి వస్తాయి. తెల్లరక్త కణాలు వైరస్ చంపడానికి పోరాడిన సమయంలో సైటోకైనిన్స్, ఫ్రీరాడికల్స్, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వీటిని తొలగించి రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో హెల్తీగా ఉంచడంలో క్యాప్సికం చాలా బాగా సహాయపడుతుంది.ఈ మూడు రకాల ప్రయోజనాలు కాప్సికంలో ఉండే కెమికల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇటువంటి ఆరోగ్యప్రయోజనాలు పొందాలి అన్న ఇమ్మ్యూనిటి పవర్ పెరగాలి అన్న కాప్సికం వారానికి రెండుసార్లు అయినా తినాలి. కాప్సికం తీసుకోవడం అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.ఇక నుండి మీరు కూడా కాప్సికం మసాలా, నూనెలు ఎక్కువ వేసుకోకుండా హాఫ్ బాయిల్ చేయడం వలన ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.