శ్యామల ఆ తప్పు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అవుతామని వచ్చి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయినా ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్టు లోకి వస్తుంది యాంకర్ శ్యామల. మొదటి ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి, ఆ తర్వాత అవకాశాలు రాక వచ్చిన అవకాశాలతో సర్దిపెట్టుకొని, ఒకవైపు వెండితెర మరొకవైపు బుల్లితెర రెండింటిని సమానంగా ఏలేస్తున్న యాంకర్స్ శ్యామల.

గురించి షా కింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే యాంకర్ శ్యామల పలు సినిమాలలో, వదిన రోల్స్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు కెరియర్ మొదట్లో సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత నెమ్మదిగా యాంకర్ గా మారి తనదైన స్టైల్ లో మెప్పిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల హాట్ హీరోయిన్ కి మించిన అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

పద్ధతిగా చీర కడుతూనే ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది. మొన్నటికీ మొన్న ఆర్ జీ వి ఒక ఈవెంట్ లో ఇంత అందాన్ని నేను ఎలా మిస్ అయిపోయాను అంటూ, ఓపెన్ గానే చెప్పేశాడు. అంతా హార్ట్ గా తయారయ్యింది కాదా శ్యామల రెండో బిడ్డ విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది అంటు జనాలు గుసగుసలాడుకుంటున్నారు. బిగ్ బాస్ తర్వాత సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న శ్యామల, తన డైలీ రొటీన్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

అయితే ఇప్పటివరకు శ్యామల రెండవ బిడ్డని ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అంటూ, న్యూస్ తెరపైకి వచ్చింది. శ్యామల ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదట, అంతేకాదు ఇకపై చేయించుకోదట, ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా తన ఫిజిక్ పాడైపోతుందని బాడీ వెయిట్ పెరిగిపోతుందని, ఆమె భయమట, అంతేకాదు ఇంకొక బిడ్డని కంటే ఎక్కడ తన అందం మారిపోతుందో అంటూ, శ్యామల ఇంకో బిడ్డని కనడానికి కూడా ఇష్టపడలేదట, ఇప్పటివరకు హీరోయిన్స్ ని ఇలా చేశారు. ఇప్పుడు బుల్లితెర ముద్దుగుమ్మలు అదే ప్లాన్ ఫాలో అవుతున్నారు, ఏంటో ఈ వింత కాలం.