సమంత సర్జరీ.. అందం మొత్తం

స్టార్ హీరోయిన్స్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం దాటిన, ఇప్పటికీ కెరియర్ పరంగా ఫుల్ స్ప్రింగ్ లో ఉంది. వలస అవకాశాలు ఆమె తలుపు తడుపుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు, అవకాశాలు లేక ఫెయిల్ అవుట్ అయ్యారు. కానీ సమంత మాత్రం ఇప్పటికే ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి.

యిక గత ఏడాది స్టార్ హీరో నాగచైతన్యత విడిపోయిన ఆమె, తరచూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది సమంత. తెలుగు తమిళ్ హిందీ తో పాటు హాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఉంది. ఇది ఇలా ఉంటే ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే, దీంతో సమంతా సర్జరీ కోసమే విదేశాలకు వెళ్ళింది అంటూ, ఆమధ్య పుకార్లు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో సమంత న్యూ లుక్ చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఒక ప్రకటనలో సమంత ను చూసి ఫ్యాన్స్ అంతా షా క్ అవుతున్నారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత ముందుకంటే కాస్త భిన్నంగా కనిపిస్తోంది. సదరు ప్రకటనలో సమంత డిఫరెంట్ గా కనిపించడం చూసి, ఆమె ఫాలోవర్స్ నేటిజన్స్ రకరకాల స్పందిస్తున్నారు. ఏంటి సమంత ఇలా మారిపోయింది,

సర్జరీ చేసుకుందాం అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత శాకున్తలం, యశోద చిత్రాలతో షూటింగ్లో పాల్గొంటుంది. హాట్స్టార్ ఫ్యాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న శాకుంతలం సినిమా చివరి దశకు చేరుకోవడమే కాదు, డబ్బింగ్ వర్క్ కూడా జరుపుకుంటుంది.స్టార్ హీరోయిన్స్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం దాటిన, ఇప్పటికీ కెరియర్ పరంగా ఫుల్ స్ప్రింగ్ లో ఉంది. వలస అవకాశాలు ఆమె తలుపు తడుపుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు, అవకాశాలు లేక ఫెయిల్ అవుట్ అయ్యారు. కానీ సమంత మాత్రం ఇప్పటికే ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి.