సాక్ష్యాత్తు ఆ “విఘ్నేశ్వరుడే”

ఈ 2022 సంవత్సరం ఆగస్టు 31 వినాయక చవితి ఈ నాలుగు రాశుల వారిపై విగ్నేశ్వరుని యొక్క అపారమైన కృప కటాక్షాల వల్ల వీరి యొక్క స్టార్ దశ తిరగబోతుంది. ఈ నాలుగు రాశుల వారు అన్ని రంగాలలో ఎవరు ఊహించని విధంగా పికప్ అందుకుంటారు.

ఎవరి మీద అయితే ఆ భగవంతుని అపారమైన ఆశీర్వాదాలు ఉంటాయో వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు. వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది, వినాయక చవితి పర్వదినం నుండి కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో అదృష్ట యోగాలు పట్టేటటువంటి,

ఆ నాలుగు రాశుల వారు ఎవరు వారికి పట్టబోయే అదృష్టం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. అదృష్ట యోగం పట్టబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి, మేష రాశి జాతకులకు ఈ ఆగస్టు 31 వ తేదీన వినాయక చవితి నుండి ఎన్నో శుభయోగాలు రాజయోగాలు వీరికి జరగబోతున్నాయి, దీనికి కారణంగా అవిఘ్నేశ్వరుని యొక్క అపారమైన కృపాకటాక్షాలు వీరి పైన అలాగే వీరి కుటుంబ సభ్యుల పైన కలగబోతున్నాయి. ధనానికి సంబంధించిన అన్ని విషయాలలో వీళ్లు సక్సెస్ పొందుతారు, వ్యాపార రంగానికి చెందినవారికి మరి వ్యాపారాలు పుంజుకుంటాయి, అధికమైన ఆదాయం లభిస్తుంది, ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు, ఆలస్యంగా ధన లాభాలు కలిగి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

అలాగే వీరి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఈ వినాయక చవితి నుండి వీరికి వారి యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి. ఇక విజ్ఞేశ్వరుడు యొక్క కృపా కటాక్షాల వల్ల వృత్తి, ఉద్యోగం ,వ్యాపారాలలో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది గృహం, వాహనం లాంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరైతే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలలో అధికమైన లాభాలు వస్తాయి, వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, మీరు ఈ వినాయక చవితి నుండి వీరి యొక్క స్టార్ అనేది ఒక వెలుగు వెలగబోతుంది.

తర్వాతి రాశి వృషభ రాశి, ఈ రాశి జాతకులకు ఈ వినాయక చవితి నుండి ఎన్నో శుభయోగాలు అలాగే రాజయోగాలు పట్టబోతున్నాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు వీరికి కలుగుతాయి గతంలో ఏవైతే వీరు చేసిన పనులు ఆగిపోతాయో ఆ పనులు ఇప్పుడు పూర్తవుతాయి, అలాగే వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి, గతంలో పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వినాయక చవితి నుండి కూడా ఆ విగ్నేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మీకు అన్ని రకాల ప్రయోజనాలను విజయాలను అందుకుంటారు. అన్ని వైపుల నుండి ధనాదాయం కలుగుతుంది, వాహనం, ఇల్లు, ప్లాట్స్ కొనుగోలు చేస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో ప్రశంసలు లభిస్తాయి.

తర్వాత రాశి కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వినాయక చవితి నుండి ఆ విగ్నేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబం పై కలగబోతున్నాయి, ఎవరైతే విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు వారికి ఈ సమయం చాలా మంచిది. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న విధంగా ప్రమోషన్లు వస్తాయి అలాగే సాలరీలు పెరుగుతాయి అలాగే వ్యాపారాలకు వారు ఊహించిన విధంగా పెద్ద పెద్ద ఆర్డర్లు లభిస్తాయి, అధికమైన ధన లాభం కలుగుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు విద్యా జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది, చదువులపై అధిక శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్నిధన లాభాన్ని ఎవరు ఆపలేరు, కుటుంబంలో అంతా ఆనందంగా ఉంటారు ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో వారికి సంతానయోగం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

తర్వాత రాశి తులా రాశి, ఈ రాశి జాతకులకు వినాయక చవితి నుండి కూడా గ్రహాలలో జరిగే అద్భుతమైన మార్పుల వల్ల ఆ విగ్నేశ్వరుని యొక్క కరుణాకటాక్షాల వల్ల దంపతుల జీవితం ఆనందంగా ఉంటుంది, సంతానం విషయంలో పెద్ద శుభవార్త వింటారు, సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది, అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి, వృత్తి, ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీ ద్వారా జరిగే అన్ని పనులు విజయవంతం అవుతాయి, ఇంట్లో,సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఇక విగ్నేశ్వరుని యొక్క కృపాకటాక్షాలు మీరు చేసిన వృత్తి ,ఉద్యోగం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోటీశ్వరులు అవుతారు.