సాక్ష్యాత్తు కలియుగ వేంకటేశ్వరుడే ఈ 4 రాశులవారి తలరాత మార్చనున్నాడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో అనేక గ్రహాలలో మార్పు కలుగ బోతుంది, ఒక రాశి నుండి మరొక రాశికి గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి.గ్రహాల యొక్క ప్రభావం మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ఉంటుంది. ముఖ్యంగా కుజుడు ఏప్రిల్ 7 ,2022న కుంభరాశి లోనికి ప్రవేశిస్తాడు. ఆ మరుసటిరోజు బుద్ధుడు కూడా రాశి ని మార్చనున్నాడు.ఏప్రిల్ 8న బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు, ఏప్రిల్ 12న నీడ గ్రహాలు రాహు, కేతువులు రాశిచక్రాన్ని మార్చనున్నాయి. రాహువు మేష రాశి లోకి, తులారాశిలోకి ప్రవేశిస్తాడు.ఏప్రిల్ 13న గురుదేవుడు మీన రాశి ని సంచరిస్తాడు. ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 25న బుధుడు వృషభ రాశి లోకి సంచరిస్తాడు.ఏప్రిల్ 27న శుక్రుడు మీన రాశిలో నికి సంచరిస్తాడు. ఏప్రిల్ 29న శని గ్రహం కుంభ రాశి లోకి సంచరిస్తుంది. ఇంతటి అద్భుత గ్రహాల యొక్క మార్పు పలు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.

ముఖ్యంగా ఈ ఉగాది పర్వదినం నుండి కూడా ఈ రాశుల వారికి ఇంతటి యోగాలు అనేవి రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నాయి.అందులో మొదటి రాశి వృషభ రాశి, ఈ రాశి జాతకులకు గురువు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారి ఆదాయం 8 గా ఉంది గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఆదాయ మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు ఏప్రిల్ 2 ఉగాది నుండి కూడా చాలా అద్భుతంగా అమోఘంగా వీరి యొక్క భవిష్యత్తు అనేది ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటట్లుగా వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. రాబోయేటటువంటి ఒక నాలుగు సంవత్సరాల కాలంలో మీ జీవితంలో ఎన్నో అనుకూల వంతమైన ,అద్భుతం అంతమైన మార్పులు వస్తాయి. భూములను కొనుగోలు చేస్తారు స్థలాలన్నీ వాహనాలను కొనాలి అనుకునే వ్యక్తులకు ఇదే సరైన సమయం. రాజకీయంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులో కూడా మీకు ఎంతో అద్భుతంగా తీర్పు అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అని అనుకునే వ్యక్తులకు ఇది చాలా అద్భుతమైన సమయం. ధన విషయంలో ఎలాంటి లోటు ఉండదు, ఉద్యోగాలు వస్తాయి.

తర్వాత రాశి మిధున రాశి, ఈ రాశి జాతకులకు ఆదాయం-11 వీరికి అద్భుతంగా ఉంటుంది, జీవితంలో ఎన్నో మార్పులను యోగాలను చూస్తారు. ఈ రాశి జాతకులకు ఏ పని లో కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు,అంత మంచిగా మంచి రోజులు రాబోతున్నాయి, ఇలాంటి అద్భుతమైన తరుణం మళ్ళీమీరు చూడలేరు.తర్వాత రాశి వారు మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ 2022 లో ఆదాయం-5 గాను ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం లో చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. ఎంతో అద్భుతమైన యోగాలు వెనుతిరిగి చూడలేని రోజులు తప్పకుండా చూస్తారు. ఈ యొక్క శుభ కృత నామ సంవత్సరంలో అన్నీ కూడా శుభాలే ఈ రాశివారు చూడబోతున్నారు ఉద్యోగపరంగా ఉన్నటువంటి వ్యక్తులకు అయినా సరే ఈ సంవత్సరం అద్భుతమైన ఈ సంవత్సరం దేవిభ్యమానంగా ఉండబోతుంది. ఇలాంటి అద్భుత కాలం మరలా జీవితంలో తిరిగి చూడలేరు అన్నట్లుగా ఈ రాశి వారి భవిష్యత్తు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గత కొద్దికాలంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు.

ఈ యొక్క శుభ కృతనామ సంవత్సరం అన్ని కూడా శుభాలను తీసుకువస్తుంది.తర్వాతి రాశి వారు కుంభ రాశి వారు ఈ రాశి జాతకులకు ఆదాయం 5 గా ఉంటుంది, ఈ రాశివారికి ఉగాది నుండి జీవితం మారబోతుంది, అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు వీరి భవిష్యత్తు ఒక వెలుగు వెలిగ పోతుంది, ఇంతటి అద్భుతమైన తరుణం మళ్ళీ వీరి జీవితంలో చూడలేరు, వీరి జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు, ఈ శుభ కృతనామ సంవత్సరం 2026 వరకు కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది. తర్వాతి రాశి కన్యారాశి వారు, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంది, ఈ రాశి వారికి కూడా రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన వారికి చెప్పిన అందరికీ కూడా కోట్లు సిద్ధిస్తాయి. 2027 వరకు కూడా వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి, వచ్చిన ప్రతి సమయాన్ని కూడా వినియోగించుకోవాలి.