సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, ఈ పేరు కొత్త పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ, ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1965లో కృష్ణ తేనెమనసులు అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ గా హిట్ అందుకున్న కృష్ణ,

ఆ సినిమాతోనే టాలీవుడ్లో కొత్త శకం మొదలైనట్లు కామెంట్లో వినిపించాయి. ఆ తర్వాత హిట్ల, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమాలో చేసిన సూపర్ స్టార్ కృష్ణ, నిన్న తెల్లవారుజామున అనారోగ్య కారణంగా హైదరాబాదులోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ట్రీట్మెంట్ ఇస్తున్న కానీ ఆయన బాడీ సేకరించకపోవడంతో, ఈ తెల్లవారుజామున కృష్ణ గారు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కృష్ణ మరణంతో మహేష్ ఫ్యామిలీలో విషాదఛాయలు అలమకున్నాయి.

కాగా సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350 కి పైగా సినిమాల్లో నటించారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతకాలం ఉన్న ఏ హీరో కైనా కొన్నివేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు కానీ, సూపర్ స్టార్ కృష్ణ తెలివి లేని తనంతో కేవలం 400 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే కూడ పెట్టుకున్నారు. అప్పట్లోనే ట్యూస్ రెమ్యూనికేషన్ అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ, వచ్చిన డబ్బు మొత్తం వ్యసనాలకు ఖర్చు చేశారు.

అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ రాసుకున్న వేలు నామా ప్రకారం ప్రజెంట్ ఆయనకు ఉన్న టోటల్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా, నరేష్ గాన్ని మహేష్ బాబుకు గాని ఎవ్వరికి రాదు. మొత్తం తన మనవాళ్ళు మనవరాళ్ళకి చెందుతుంది, ఆ విధంగా ఆయన వీలునామా రాసుకొని ఉన్నారు అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా కృష్ణ మహేష్ బాబు అమ్మగారు చనిపోయిన కొన్ని నెలలకే, ఇలా తండ్రిని కూడా కోల్పోవడం మహేష్ జీవితంలో తీవ్ర షోకాన్ని మిగిల్చింది.