సొంతింటి కల నెరవేరుతుంది

ఈ వినాయక చవితి రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు మీ సొంత కళ నెరవేరుతుంది. మీరు ఇల్లు కట్టుకుంటారు అంతేకాకుండా ఇళ్ల స్థలాలు కొంటారు అలాగే మీరు సొంత ఇంటిలో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. వినాయక చవితి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం ద్వారా అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది కావున వినాయక చవితి రోజున ఏది మన ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి ఏది కట్టుకుంటే సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏ పరిహారం పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి మనం నార్మల్ గా చూస్తూ ఉంటాం కదా ఊర్లలో అయితే మనకు ఎక్కువగా పిచ్చుక గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. పిచ్చుక గూడు గురించి మనందరికీ తెలుసు, పిచ్చుకలు ఒక్కొక్క పుల్లను ఏరుకొని తెచ్చి గూడును నిర్మించుకుంటాయి ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసుకుంటాయి, ఆ గూటిలో గుడ్లు పెట్టి పొదిగినా తర్వాత పిల్లల్ని తీసుకుని గూటి నుండి వెళ్ళిపోతుంది.

అలా వదిలి వెళ్లిన గూడు చాలామంది కూడా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు, పిచ్చుక గూడు చాలావరకు శక్తివంతమైనది అద్భుతమంతమైనది. దీనిని చాలామంది కూడా ఇలా గూడును తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సొంత ఇంటి కదా నెరవేరుతుందని చాలామంది కూడా దీన్ని కట్టుకోవడం ద్వారా కచ్చితంగా సొంతింటి కల నెరవేరిన వారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మీకు సందేహం కలగవచ్చు పిచ్చుక ఒక్కొక్క పుల్లను ఏరి తీసుకువచ్చి గూడు కట్టి చక్కగా పిల్లల్ని అందులో పెట్టి కాస్తపెద్దవి అయిన తర్వాత గూడు వదిలి వెళ్ళిపోతుంది, పిచ్చుక ఎలాగైతే ఒక్కొక్క పుల్లను తెచ్చి గూడు కట్టుకుందో మనం కూడా అలాగే పిచ్చుక గూడు తెచ్చుకొని కట్టుకోవడం ద్వారా అలాగే మనం కూడా ధనాన్ని చక్కగా కూడబెట్టుకొని ఆ ఇంటిని కొనగలుగుతాము అని శాస్త్రం చెబుతుంది. మన పెద్ద వారి మాటల ప్రకారం ఏమిటంటే, ఇలా పిచ్చుక గూడు కట్టుకోవడం ద్వారా పిచ్చుక గూడును తెచ్చుకొని ఇంట్లో సింహద్వారానికి వేలాడదీయడం ద్వారా కచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కోగలుగుతాము, అని శాస్త్రంతో పాటు పెద్దవారితో పాటు మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారంగా చెప్పబడుతుంది.

మీరు చాలామంది అనుకోవచ్చు పిచ్చుక గూడు తెచ్చుకొని ఇంట్లో కట్టడం వల్ల సొంతింటి కల నెరవేరుతుందా అని కొంతమంది ప్రాంతాలుగా చూసినట్లయితే పిచ్చుక గూళ్లను ఇంటి సింహద్వారానికి పేలాడదీస్తారు లేదంటే పిచ్చుక గూళ్లను ఇంట్లో కట్టుకుంటారు ఇలా కట్టుకోవడం ద్వారా మంచి ఫలితం వస్తుందని జీవితం మారుతుందని సొంత ఇంటి కల నెరవేరుతుందని సొంత ఇంట్లోకి వెళ్తామని నమ్ముతారు. అయితే ఈ వినాయక చవితి రోజున చక్కగా స్నానం చేసి పిచ్చుక గూడు ఉంటే ప్రదేశానికి వెళ్ళండి, ఈ పుచ్చుక గూడును పిచ్చుక ఆగూడు నుండి వెళ్లిన తర్వాత మాత్రమే తెచ్చుకోవాలి, ఈ కూడిన కట్టిన తర్వాత 21 లేదా 41 లేదంటే 3 నుండి 6 నెలల పాటు ఈ సమయంలో మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది, సొంత ఇంటికి ధనాన్ని అయినా సరే కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది.