100 కోట్లు ఇచ్చిన ఈ రాశులను వెలకట్టలేము అంత గొప్ప No 1 రాశులు ఇవి మూడు

100 కోట్లు ఇచ్చిన కూడా, ఈ రాశులను వెలకట్టలేము, అంత మహా అద్భుతమైనటువంటి రాశులు. దీని తర్వాతనే ఏదైనా మిగతా రాశుల వారు నన్ను తిట్టుకున్న పర్వాలేదు కానీ, నేను చెప్పడం నా ధర్మం నేను చెబుతున్నటువంటి ఈ మూడు రాశులలో ఉన్న అటువంటి వారే, ప్రపంచంలో ఒక మంచి పొజిషన్ కి వచ్చే రాశుల జాబితా అంటే ఇదే. నిజంగా ఇలాంటి కొన్ని కొన్ని రాశులలో పుట్టినటువంటి వారు,

జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఇప్పుడు మనకు ముఖేష్ అంబానీ గారు సింహరాశిలోనే జన్మించారు, వాస్తవానికి సింహం అగ్ని తత్వపు రాసి, దీనిలో ఉన్న పాదాలు మక నాలుగు పాదాలు, పుప్పా నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం, సింహరాశి మరి ఒక విధంగా చెప్పాలి అంటే, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి కొద్ది గొప్ప ఆస్తిని, అతడు తన బలంతోనే తన రాసి బలంతోనే నిరూపించుకున్నాడు, కొన్ని లక్షల లక్షల కోట్లు అతన్ని సంపాదన ఒక రోజుకి కొన్ని కోట్లు ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రాశి సింహ రాశి, ఆ సింహ రాశిలోనే అతడు పుట్టడం జరిగింది.

ఎంతో కొన్ని కొన్ని విషయాలలో మనం చూస్తూ ఉంటే, వాళ్ల నాన్నగారు వచ్చేసి ఒక సాదాసీదా వ్యక్తి ఒక మామూలు వ్యక్తి, అతడికి వేలకోట్లు లక్షల కోట్లు అంతకుముందు ఒక 40 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్ళినట్లయితే, వాళ్ల నాన్నగారు ఒక పెట్రోల్ బంకులో క్యాషియర్ గా జాబ్ చేసేవాడు. వాళ్ళ కుటుంబంలో ఒక పానీపూరి బండి ఒక చాట్ బండారు పెట్టుకున్నారు. వాళ్ళువీళ్ళ నాన్నగారు చాలా గొప్పగా ఆలోచించారు, పెట్రోల్ బంకులు పనిచేసే వాళ్లు ఏమి కోరుకుంటారు, ఇలాంటి పెట్రోల్ బంకులు ఇంకొకటి కొనుక్కోవాలి. ఇంకా కొంచెం గొప్పగా ఆలోచిస్తే, ఇలాంటి పెట్రోల్ బంకులు 10 ఉండాలి అనుకుంటారు కానీ, ముఖేష్ అంబానీ ఏమి కోరుకున్నాడు అంటే, ఈ పెట్రోలు ఎక్కడినుండి వస్తుందో, ఆ మూలాన్ని వెతికి పట్టుకొని, నేను ఈ బంకులన్నింటికీ నేనే పెట్రోల్ సప్లై చేయాలి.

నిలువలు నేనే కొనాలి అని చెప్పి అతను అనుకున్నాడు, ఈరోజు చూస్తే ప్రపంచాన్ని ఏలుతున్నాడు, రాశుల ప్రభావం అలా ఉంటుంది. సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎప్పటికైనా సింహంలో పంజా విసరవలసిందే. తులారాశి తులా రాశి వారికి 2022 డిసెంబర్ నుండి అసలు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక్కసారి పేరు సంఖ్యా బలాన్ని ట్రై చేసి చూడండి. ఎంత గొప్ప అద్భుతమైన యోగం దక్కుతుందో, అంచలంచలుగా ఎదుగుతారు, తులా రాశి వారు వాళ్లకి అసలు వాళ్లకి ఆ బ్రహ్మదేవుడు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చాడా అనిపిస్తుంది. దయచేసి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.