పెళ్ళి కి ముందు ఏమి చెప్పావ్
ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న VJ మహాలక్ష్మి ,రవీందర్ ట్రెండింగ్ కపుల్ గా నడుస్తున్నారు. దేశంలోనే ఈ వార్తపై ఆసక్తి కలుగగా వీరి గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. వీరిద్దరూ రీసెంట్గా తిరుమలలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే, మహాలక్ష్మి రవీందర్ ఇద్దరూ కొన్ని నెలలు డేటింగ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఈ ప్రేమ పెళ్లితో ముగిసింది. ఆ తరువాత ఈ ప్రేమ పెళ్లిపై వేల విమర్శలు వచ్చిన ఇద్దరూ వాటిని తేలిగ్గా తీసుకున్నారు. …