2023 లో రాబోయే కస్టాలు ఇవే అంటున్న బ్రమ్మంగారు

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అంటే తెలియని వారు ఉండరు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త, మానవతావాది, బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరిగే ప్రమాదాలను, పరిణామాలను ఊహించి రాసిన కాలజ్ఞానం అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ కూడా ఒక అద్భుతంగానే పరిగణించబడుతుంది.

బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు లలో నేటికీ ఎన్నో విషయాలు రుజువు అయ్యాయి, కూడా అయితే 2023 లో రాబోయే కష్టాల గురించి, అలాగే బ్రహ్మం గారు చెప్పిన అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం, బ్రహ్మంగారు క్రీస్తు శకం 1608 లో జన్మించి భవిష్యత్తులో జరగబోయే, విపత్తులను ఆయన ముందుగానే దర్శించి, దానిని కాల జ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు.

వ్యక్తిగతంగా ఆయన ఎన్నో మహిమలు చూపెట్టాడు కూడా, తండ్రి మరణించిన తర్వాత ఆయన తన తల్లి, అనుమతితో పరబ్రహ్మాన్ని చేరుకునేందుకు, ధ్యానం ఒక్కటే మార్గం అని చెప్పి, ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు, బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో నే చాలా బాగాన్ని ఒక్కచోటే పాతిపెట్టారు, ఆ తర్వాత దానిపై ఒక చింత చెట్టు వెలసింది, అయితే ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు.

అనేదానికి ఇప్పటివరకు సమాధానం దొరకలేదు, మానవుని శక్తికి హద్దులు వుండవని తన జ్ఞాన నేత్రంతో ముందుగానే జరగబోయే, అన్ని విషయాలను తన గ్రామంలోని ప్రజలకు చెప్పారు, బ్రహ్మంగారు సరస్వతి దేవి దుకాణాలలో అమ్మేస్తారుఅని, డబ్బున్న వారు చదువును డిగ్రీలను కొనీ ఇస్తారని, పల్లెలు పట్టణాలు గా మారుతాయి, అని స్త్రీ పురుషులలో వావి వరుసలు లేకుండా, యథేచ్ఛగా తిరుగుతారని,

రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో వివిధ రకాల వైరస్లో, మానవులకు సోకి తల్లడిల్లి పోతారని ఆనాడే చెప్పారు, బ్రహ్మం గారు తిరుమలలో శ్రీవారి భుజం పగులుతుంది, అంతకంటే ముందు గరుడ ధ్వజ స్తంభం నుంచి, ఓం అనే శబ్దం వినబడుతుంది, అలాగే తిరుమల కొండలలో భయంకర భూకంపం సంభవించి, కొండపై ఉన్న సకల జీవరాశులు మరణిస్తారు.

దీంతో కలియుగ అంతం ప్రారంభమవుతుందని, బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు, అలాగే 2023లో భూమిపై విషవాయువులు కుట్టి, కోట్లమంది చనిపోతారు అని చెప్పారు, ప్రస్తుతం మనం ఓ మేక్రాన్ వంటి విషవాయువుల తో పోరాడుతూ వస్తున్న విషయం తెలిసిందే, 2050 లో తాను వసంత భోగ రాయలుగా అవతారం ధరిస్తాం అని, కాలజ్ఞానం లో ముందే చెప్పారు బ్రహ్మం గారు…