షుగర్ కి ఇక సెలవు
ప్రతి ముగ్గురి లో ఒకరికి షుగర్ వ్యాధి సిటీలో, పట్టణాలలో బాగా కనపడుతుంది. ఇంతకుముందు ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సిటీలో కనబడితే ఇప్పుడు అది రెట్టింపు అయ్యి ముగ్గురిలో ఒకరికి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం లెక్క. మరి అలాంటి షుగర్ వ్యాధి ఉన్నవారికి పండ్లు తింటే పండ్ల రసాలు తాగితే షుగర్ పెరుగుతుంది అని భయం ఉంటుంది అందుకని ఏ డాక్టర్స్ కూడా షుగర్ స్పెషలిస్ట్ కూడా ఫ్రూట్ జ్యూస్ తాగమని చెప్పరు. ఫ్రూట్స్ కూడా ఎక్కువ …