హలో ఫ్రెండ్స్ మీకు కనుక చెయ్యి నొప్పి కాళ్ల నొప్పులు నడుము నొప్పి లేదా నీరసం రక్తం తక్కువగా ఉండటం థైరాయిడ్ వంటి ఎన్ని రకాల జబ్బులు ఉన్నాఈరోజు మేము చెప్పబోయే ఈ చిట్కాతో అన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా పురాతన కాలం నాటిది. అలాగే దీర్గకాలంగా వేధిస్తున్న ఒంటి నొప్పులు శరీరంలో పెరుగుతున్న నీరసాన్ని తగ్గించుకోవడానికి వీటిని మూడు సార్లు తీసుకుంటే చాలు మీరు 60లో కూడా 20లా వ్యక్తి లాగా బలంగా ఉంటారు.
చిన్నతనంలో మనం తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల మన శరీరం అస్తిపంజరం లా తయారవుతుంది దీనివల్ల ముందు ముందు బక్కగా తయారవడం శరీరంలో శక్తి క్షీణించడం నీరసం మొదలైనవి కలుగుతాయి. దీనివల్ల ఏదైనా పని చేయాలంటే పనికి ముందే నీరసం కలుగుతుంది అదే విధంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేరు. శృంగారంలో అసంతృప్తికి కలుగుతుంది. మన శరీరంలో శక్తి మొత్తం కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం అనేక రకాల వ్యాధులకు గురి అవుతుంది. ఇది మీ శరీరంలో నీరసాన్ని తగ్గించడమే కాకుండా మీ శరీర సౌష్టవాన్ని పెంచుతుంది. బక్కగా ఉన్న మీ శరీరం దృఢంగా తయారవుతుంది దీని వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. . పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి
ఈ రెమిడీ కి కావాల్సిన పదార్థాలు
గుప్పెడు శనగలు
ఐదు బాదం పప్పులు
కొద్దిగా బెల్లం
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోసి ఒక పిడికెడు శనిగలు ఇందులో వేయాలి. తర్వాత ఇందులో కి ఐదు బాదంపప్పులను వేయాలి. ఈ రెండింటిని రాత్రంతా నానబెట్టండి.
ఈ రెమిడీ ఎలా తీసుకోవాలి
ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే ఈ నానబెట్టిన శనగలు తోలు బలిసిన బాదం గింజలను ఒక పది గ్రాముల బెల్లం కలిపి తినండి. తిన్న తర్వాత నానబెట్టిన నీటిని మొత్తం మీరు త్రాగండి.
పని చేసిన తర్వాత ఎవరికైతే తీవ్రమైన ఆయాసం వస్తుందో, పని చేయక ముందే నీరసం కలుగుతుందో అలాంటి వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి వారు వీటిని రోజుకు ఒక్కసారి మాత్రమే సేవించాలి. ఏ వ్యక్తి కైతే శరీరం సన్నగా పలుచగా తయారవుతుందో శరీరంలో నీరసం కలిగి శుక్రకణాలు తగ్గిపోతాయి శృ0గారంలో అసంతృప్తి కలిగే లాంటి వారు ఈ ఉపాయాన్ని రెండు రోజుల్లో మూడు సార్లు చేయాలి. మొదటి రోజు ఈ ప్రయోగాన్ని ఒకసారి చేసి మరుసటి రోజు 2 సార్లు చేయాలి. ఈ రెమిడీ ని రెగ్యులర్ గా సేవించడం వలన ముసలితనంలో వచ్చే వ్యాధుల నుండి బయటపడవచ్చు. వయసు పెరిగినా నీరసం రావడం ఏ పని చేసిన ఆయాసం రావడం లాంటివి తగ్గుతాయి.
సెనగలు: మన శరీరంలో గుర్రంలాగా బలం రావాలంటే ఈ సెనగలు చాలా అవసరం. ఇందులో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ క్యాల్షియం మొదలైనటువంటి ఎన్నో ప్రొటీన్స్ ఉంటాయి ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి మన బ్రెయిన్ ను షార్ప్ గా పని చేయడానికి కావలసిన విటమిన్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.
బాదం: గుండె పనితీరును మెరుగుపరచడానికి మరియు శరీరంలో ప్రోటీన్లు తక్కువగా ఉన్నవారికి బాదం పప్పులు చాలా బాగా ఉపయోగపడతాయి. బాదంపప్పు క్రమంగా తినేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బాదం పప్పుల లో యాంటీ ఏజెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి దీని వల్ల ముఖం పై ముడతలు తగ్గడమే కాకుండా ముఖం అందంగా తయారవుతుంది.
బెల్లం: శరీరంలో జీర్ణక్రియను మెరుగు పరచడానికి అలాగే గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది డయాబెటిస్ ఉన్నవారు మాత్రం బెల్లం తీసుకోకూడదు