మీకు కనుక చేయి నొప్పి, కాళ్ళు నొప్పులు, నడుం నొప్పి లేదా నీరసం రక్తం తక్కువగా ఉండడం థైరాయిడ్ ఎలాంటి ఎన్ని రకాల జబ్బులు ఉన్నా కూడా, ఇప్పుడు చెప్ప పోయే చిట్కాతో అవన్నీ కూడా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా పురానంతకాలం నాటిది, దీర్ఘకాలంగా వేధిస్తున్నవంటే నొప్పులు శరీరంలో పెరుగుతున్న నీరసాన్ని తగ్గించుకోవడానికి, వీటిని మూడుసార్లు తీసుకుంటే చాలు.
మీరు 65 కూడా 20 ఏళ్ల వ్యక్తిలా బలంగా ఉంటారు. చిన్నతనంలో మనం తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల మన శరీరం అస్తిపంజరంలో తయారవుతుంది. దీనివల్ల ముందు ముందు బక్కగా తయారవ్వడం, శరీరంలో శక్తి క్షేనించడం, నీరసం మొదలైనవి కలుగుతాయి. దీనివల్ల ఏదైనా పని చేయాలంటే పనికి ముందే నీరసం కలుగుతుంది, అదే విధంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేరు, శృంగారంలో అసంతృప్తి కలుగుతుంది. మన శరీరంలో మెల్లమెల్లగా శక్తి మొత్తం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం అనేక రకాల వ్యాధులకు గురవుతుంది.
ఈ చిట్కా మీ శరీరంలో నీరసాన్ని తగ్గించడమే కాకుండా, మీ శరీర సౌష్ఠవం పెంచుతుంది. బక్కగా ఉన్న మీ శరీరం దృఢంగా మారుతుంది, దీనివల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి.ఈ చిట్కాని తయారు చేయడానికి శనిగలు తీసుకోవాలి, మన శరీరంలో గుర్రం లాగా బలం రావాలి అంటే, శనగలు చాలా అవసరం. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లో, ఐరన్, క్యాల్షియం మొదలైనటువంటి. ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. ఇంకా మన బ్రెయిన్ షార్ప్ గా తయారు కావడానికి కావలసిన విటమిన్స్ కూడా దీనిలో పుష్కలంగా లభిస్తాయి.
అయితే ఇప్పుడు దీనికోసం ఒక గిన్నె నిండా నీటిని తీసుకొని, అందులో ఒక పిడికెడు శనికలో వేయాలి. ఐదో బాదంపప్పులను తీసుకోవాలి, శరీరంలో ప్రోటీన్ లో తక్కువగా ఉన్నవారికి ఈ బాదం పప్పులో చాలా బాగా ఉపయోగపడతాయి. బాధ పప్పలను తినే వ్యక్తులకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే దీనికోసం మీరు ఎలాంటి బాధలు తీసుకోవాలి అంటే, దీనిలో ఆయిల్ శాతం ఎక్కువగా ఉండాలి, అనగా ఇందులో నూనె శాతం తక్కువగా ఉండకూడదు. పిడికెడు శనగలను మరియు ఐదు బాదంపప్పులను నానపెట్టండి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.