3 సార్లు – కేవలం 2 రోజుల్లో మీ రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది జీవితంలో గుండెపోటు రాదు

ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్తాను. ఈ చిట్కా మూలంగా మీ శరీరంలో లో ఉన్న అన్ని రక్తనాళాలు క్లీన్ అవుతాయి. అలాగే మీ ఇంట్లో ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నా లేదా మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో అని బయపడుతున్న వారు, ఎవరైనా ఉన్న ఉంటే తప్పకుండ పూర్తి గా చవదవండి. అప్పుడే మీకు రెమెడీ అనేది పూర్తిగా అర్థం అవుతుంది.ఎందుకంటే ఈ రోజు నేను చెప్పే ఈ చిట్కా వాడటం వల్ల మీకు జీవితంలో ఎప్పుడు గుండెకు సంబంధించిన అనారోగ్యాలు అనేవి నూటికి నూరు శాతం రానే రావు. ఒకవేళ మీరు కనుక ఏమైనా గుండె సమస్యలతో బాధపడుతున్నారా? అయినా సరే ఈ చిట్కా ను ఒక్కసారి ఉపయోగించి చూడండి. మీకు తప్పకుండ మంచి రిజల్ట్ అనేది వస్తుంది.ఎందుకంటే ఈ రోజు నేను చెప్పే ఈ చిట్కా వాడటం వల్ల మీకు జీవితంలో ఎప్పుడు గుండెకు సంబంధించిన అనారోగ్యాలు అనేవి నూటికి నూరు శాతం రానే రావు. ఒకవేళ మీరు కనుక ఏమైనా గుండె సమస్యలతో బాధపడుతున్నారా?

అయినా సరే ఈ చిట్కా ను ఒక్కసారి ఉపయోగించి చూడండి. మీకు తప్పకుండ మంచి రిజల్ట్ అనేది వస్తుంది.దీని వల్ల పైపులో మళ్ళీ తిరిగి ప్రెషర్ అనేది వచ్చి నీళ్ళు మంచిగా వస్తాయి. సర్రిగ్గా అలాగే మన శరీరంలో కూడా జరుగుతుంది. ఎలాగైతే మన ఇంట్లోకి నీళ్ళు రావడానికి పైపులు ఉపయోగపడతాయో, అలాగే మన శరీరంలో రక్తాన్ని తీసుకు వెళ్ళడానికి రక్త నాళాలు పనిచేస్తాయి. అంటే ఎలాగైతే మన ఇంట్లో నీళ్ళ ట్యాంక్ పనిచేస్తుందో సేమ్ అలాగే మన శరీరంలో కూడా ఒక ట్యాంక్ ఉంటుంది. దానిని గుండె అని పిలుస్తాము.కానీ మనం తినేటప్పుడు ఆహార పదార్థాల వల్ల, మన శరీరం లోపల ఉండే ఈ ట్యాంక్, అంటే గుండెలో చెడు మలినాలు, విష పదార్థాలు టాక్సిన్స్ పెరిగిపోతాయి. అలాగే ఈ మలినాలు అనేవి మన రక్తాన్ని తీసుకెళ్లి రక్తనాళాలు, అంటే ట్యాప్ పైప్ లో కనుక పేరుకు పోయినట్లు పేరుకుపోతాయి. దీనివల్ల కొద్ది కొద్దిగా ఇవి మన రక్తనాళాలను మూసి వేస్తాయి.ఇలా జరగడం వల్ల కొద్దికాలానికి ఏదో ఒక రోజు అనుకోకుండా మనకు గుండె పోటు రావటం, గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరుగుతుంది.

దీని వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇదే కాకుండా మన శరీరంలో ఉండే రక్తనాళాల్లో, ఈ మలినాలు పేరుకుపోవడం వల్ల మన శరీరంలో, వందకు పైగా అనారోగ్యాలు వస్తాయి అంటే నమ్మి తీరాల్సిందే.కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన శరీరంలో రక్తప్రసరణ, బ్లడ్ సర్క్యూలేషన్ సక్రమంగా జరగదో దీనివల్ల మన శరీరంలో ఉండే మిగతా అన్ని భాగాలకు రక్తం అనేది సరిగ్గా అందదు. అలాగే ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు. క్రమంగా అవయవాలు పనితీరు తగ్గిపోతుంది. ఇదే కాకుండా మన బాడీ లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే, దీనివల్ల మీ కిడ్నీలకు రక్తం సరిగా అందదు.ఇందువల్ల మన కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. ఇదే కాకుండా మన వెంట్రుకల కుదుళ్ళులకు రక్త ప్రసరణ సక్రమంగా అందదు. పూర్తి దీనివల్ల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం, చిట్లి పోవటం, డ్యాండ్రుఫ్ రావడం జరుగుతుంది. ఇంతే కాదు మీ కళ్ళకు కనుక రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే, దీనివల్ల మీ కళపై ఎక్కువగా ఒత్తిడి పడి మీ కంటి చూపు క్రమ క్రమంగా తగ్గిపోతుంది. అలాగే తలనొప్పి కూడా వస్తుంది.

ఇదే విధంగా మీ పూర్తి బాడీ కి రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే దీనివల్ల మీ శరీరానికి బద్దకంగా అనిపిస్తుంది. మీకు అసలు ఏ పని మీద ఇంట్రస్ట్ ఉండదు. మీరు చేసే పనిపై శ్రద్ధ పెట్టలేరు. ఇదే విధంగా మీ మెదడు కనుక రక్త ప్రసరణ సక్రమంగా ఉండకపోతే దీనివల్ల మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు చేసే పని కూడా సక్రమంగా గుర్తుకు రాదు.సో ఫ్రెండ్స్ చూసారుగా, ఒక్క చిన్న రక్తనాళాల్లో వచ్చే సమస్య మీ శరీరంలో ఎన్ని పెద్ద జబ్బులు రావడానికి దారి తీస్తుందో. అందుకే మీరు ఎప్పుడు మీ రక్తనాళాల పై శ్రద్ధ వహిస్తూ వాటిని క్లీన్ గా ఉంచుకోవడం చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ శరీరం క్లీన్ అవుతుంది. అలాగే మీ రక్తం కూడా క్లీన్ అవుతుంది. ఇందువల్ల మీ శరీరంలో ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు.మీ బ్లడ్ క్లీన్ చేసుకోవడానికి, హార్ట్ బ్లాక్స్ రాకుండా ఉండటానికి ఒక మంచి ఆయుర్వేదిక్ చిట్కా గురించి ఈరోజు మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం. దీన్ని తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి కేవలం నాలుగు పదార్ధాలు మాత్రమే. అయితే రెమెడీ కోసం నాలుగు పదార్థాలను మీరు ఖచ్చితంగా వాడాలి. అవి

1. ఒకటి సొరకాయ.
2. కొత్తిమీర
3. పుదీనా.
4. నాలుగు తులసి ఆకులు.

ఇవన్నీ ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేవి కదా! అయితే నాలుగు పదార్ధాలని ఆయుర్వేదంలో గొప్ప ఔషధాలు గా భావిస్తారు. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ సొరకాయ రసం తీసుకొని, అందులో ఒక పది రెమ్మలు కొత్తిమీర ఒక పది రెమ్మలు పుదీనా, ఒక పది తులసాకులు. వీటిని మళ్లీ ఒకసారి మిక్సిలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి.తులసి ఆకులను హిందూ ధర్మంలో అమృతంతో సమానంగా చూస్తాం. ఎలాగైతే ఒక తల్లి తన పిల్లలపై నిస్వార్ధంగా ప్రేమ చూపిస్తుందో సేమ్ అలాగే తులసి చెట్లు మన పైన ప్రేమ చూపిస్తుంది. ఇదే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ గడుపుతూ నాలుగు తులసి ఆకులను తింటే మన శరీరంలో మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే మనల్ని కాన్సర్ లాంటివి భయంకరమైన జబ్బులు నుంచి కాపాడుతుంది.సో ఫ్రెండ్స్ మీరు ఇలా తయారు చేసుకొని సొరకాయ జ్యూస్ క్రమం తప్పకుండా ఆరు నుంచి ఏడు నెలలు తీసుకుంటే మీ శరీరంలో ఏర్పడిన తొంబై శాతం మీ రక్తనాళాల్లో చేరిన, అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

దీనివల్ల మీ శరీరంలో హై బ్లడ్ ప్రెషర్ సమస్య సులభంగా తగ్గిపోతుంది. అలాగే డైబేటిక్స్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. ఇదే కాకుండా మీ హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది.అలాగే కంటి చూపు మందగించడం తగ్గిపోయి మీ కంటి చూపు పెరుగుతుంది. ఇదే కాకుండా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి, మీ అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కనుక మీ లైఫ్ స్టైల్ నీ చేంజ్ చేసుకొని మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ, బయట దొరికి జంక్ ఫుడ్ తినడం మానేసి ప్రతిరోజు, ఇప్పుడు చెప్పిన సొరకాయ జ్యూస్ ను, ఇప్పుడు చెప్పినట్లుగా తయారు చేసుకొని తీసుకుంటే మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లి, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు.అందుకే మీరు ప్రతిరోజు మీ ఆహారంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోండి. అలాగే ఎంత తక్కువ అయితే అంత తక్కువగా నూనెలో ఫ్రై చేసిన పదార్థాలు తినకండి. అలాగే వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి. ఎందుకంటే ఫాస్టింగ్ చేయటం వలన మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దీన్ని మన పెద్దవాళ్ళు మన ధర్మాల్లో చేర్చారు. వారానికి ఒక్కరోజు దేవుడ్ని తలచుకొని ఉపవాసం ఉండటం వలన ఒక్క రోజు మన కడుపు ఖాళీగా ఉంటుంది.అందువల్ల రోజు మన శరీరం ఆటోమేటిక్ గా మన శరీరం లోపల ఉండే చెడు వ్యర్ధాలను, మలినాలను, విషపదార్థాలను టాక్సిన్స్ ను బయటికి పంపించి వేస్తుంది చూసారు కదా! మీరు కూడా సొరకాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకొని మీ శరీరంలో ఇప్పుడు చెప్పిన అన్ని రోగాలను తగ్గించుకోండి