కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడుగ్గా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే జాగ్రత్త మరి.
మన చేతి రేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయి. అదే విధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని, జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అదే విధంగా మన చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా మనుషులకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తాయి. కాలి వేళ్లు సరి సమానంగా ఉంటే ఏమౌతుంది. వాటిని ఈజిప్షియన్లు అని అంటారు. అంటే వీరు దాదాపుగా 46% ఉంటారట. అయితే బొటనవేలు …
కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడుగ్గా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే జాగ్రత్త మరి. Read More »