ఈ 8 వస్తువులు పూజా మందిరంలో ఉండకూడదు వుంటే వెంటనే తీసేయండి!లేదా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే..
మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో, మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసిన ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని నోములు నోచిన, ఎంత ఉపవాసం చేసి భగవంతున్ని భక్తితో ఆరాధించిన, భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుని ఆరాధించిన కోరికలు అనేవి తీరవు, అలా …