DEVOTIONAL

100 కోట్లు ఇచ్చిన ఈ రాశులను వెలకట్టలేము అంత గొప్ప No 1 రాశులు ఇవి మూడు

100 కోట్లు ఇచ్చిన కూడా, ఈ రాశులను వెలకట్టలేము, అంత మహా అద్భుతమైనటువంటి రాశులు. దీని తర్వాతనే ఏదైనా మిగతా రాశుల వారు నన్ను తిట్టుకున్న పర్వాలేదు కానీ, నేను చెప్పడం నా ధర్మం నేను చెబుతున్నటువంటి ఈ మూడు రాశులలో ఉన్న అటువంటి వారే, ప్రపంచంలో ఒక మంచి పొజిషన్ కి వచ్చే రాశుల జాబితా అంటే ఇదే. నిజంగా ఇలాంటి కొన్ని కొన్ని రాశులలో పుట్టినటువంటి వారు, జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఇప్పుడు …

100 కోట్లు ఇచ్చిన ఈ రాశులను వెలకట్టలేము అంత గొప్ప No 1 రాశులు ఇవి మూడు Read More »

ఒక సారి ఈ వీడియో చూడండి

ఒకవేళ మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా అలా అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు కచ్చితంగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏమిటంటే భగవంతుడు శ్రీకృష్ణుడి అనుసారం ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య నిద్ర లేచే వ్యక్తులకు ఇలా స్పెషల్ గా ఏం జరుగుతుంది? దీనివల్ల వారి సంసారంలో ఉండే అందరి వ్యక్తుల కంటే కూడా వేరుగా ఎందుకు …

ఒక సారి ఈ వీడియో చూడండి Read More »

ఏ జన్మ పుణ్యమో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల 2037 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు.

సాధారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా, తమ జీవితంలో ఎప్పుడూ కోరుకునేది ఒకటే ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలి. ఉన్నత స్థాయికి ఎదగాలి అని ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న, ఆర్థికంగా డబ్బు బాగా సంపాదించాలి అన్న, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వారిపై ఉండాలి. ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపై ఉంటుందో, అప్పుడే వారు ఎన్నో విజయాలతో పాటుగా, ఆర్థికంగా డబ్బు కూడా సంపాదించగలుగుతారు. అయితే …

ఏ జన్మ పుణ్యమో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల 2037 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. Read More »

ఇలా చేస్తే అప్పులన్నీ పరార్

ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలతో భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా ఎలా బయటపడవచ్చు మనం తెలుసుకుందాం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడడానికి 21 రూపాయి బిళ్ళలకు సంబంధించిన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ 21 రూపాయి బిళ్ళల పరిహారం ఎలా చేయాలి అంటే ఈ పరిహారం చేయాలంటే ముందు ఒక గాజు బౌల్ తీసుకోవాలి. దాంట్లో నీళ్లు పోసి ఆ నీటిలో దొడ్డు ఉప్పు వేయాలి, ఇలా దొడ్డు ఉప్పు వేసిన …

ఇలా చేస్తే అప్పులన్నీ పరార్ Read More »

ఈ పనితో అఖండ రాజయోగం మీ సొంతం

పాదరస శివలింగానికి ఏ విధంగా పూజ చేస్తే ఎలా అభిషేకం చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుందో, లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివలింగాలలో అదేక రకాలైన శివలింగాలు ఉంటాయి అయితే శివలింగాలలో పాదరస శివలింగానికి స్పటిక శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది. స్పటిక శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. పాదరస శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పారు. పాదరస శివలింగానికి ఉన్న గొప్పతనం …

ఈ పనితో అఖండ రాజయోగం మీ సొంతం Read More »

వీటితో అనంత‌ కోటి క‌ ష్టాల‌ను దూరం చేసుకోండి

కొందరు అంటూ ఉంటారు మీ ఇంటిలో కష్టాలు అన్నిటికి గోత్ర శాపం ఉందండి, మీ పెద్దలకు ఏదో ద్రోహం జరిగింది, మరి వాటికి ఏం చేయాలి? ఎక్కడో దక్షిణాది క్షేత్రం ఉందట అక్కడికి వెళ్లి రావాలి అని మొదలు పెడితే ఆ ఖర్చులంతా కలిపి లక్షన్నర వరకు దాటుతుంది. అంతకంటే వేరే మార్గం లేదా అంటే తప్పకుండా ఉంది, నారద పురాణంలో చెప్పాడు మహానుభావుడు చాలా సులభమైన మార్గం నీ దగ్గర ధనం ఉంటే అక్కడిదాకా వెళ్ళు …

వీటితో అనంత‌ కోటి క‌ ష్టాల‌ను దూరం చేసుకోండి Read More »

ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివితే దెబ్బకి పిల్లల జాతకం మారిపోతుంది…

పిల్లలకు సంబంధించి వాళ్లకి కాస్త ఒంట్లో బాగా లేకపోయినా లేదా సరిగ్గా చదువుకోవాలి అన్న లేదా పిల్లలు భయపడుతున్న రకరకాల మంత్రాలు హనుమాన్ చాలీసా వంటివి నేర్పిస్తూ ఉంటారు, అలాగే బాగా చదువుకోవాలి అంటే దానికి సంబంధించిన విధివిధానాలు జపించాల్సిన మంత్రాలు ఉంటాయి. అదేవిధంగా జీవితంలో ముందుకు సాగాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా సాఫీగా జరగాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా వీటికి సంబంధించి ప్రత్యేకించి ఏమైనా మంత్రాలు కాని శ్లోకాలు కానీ ఉన్నాయా …

ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివితే దెబ్బకి పిల్లల జాతకం మారిపోతుంది… Read More »

మరో 10 రోజుల్లో సింహ రాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 5 సం..లు

సింహరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు ఏమో తెలియదు కానీ, మరో 10 రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదు సంవత్సరాల పాటుగా, శివుడు యొక్క అనుగ్రహం కారణంగా సింహరాశి వారు తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధించబోతున్నారు. అయితే అసలు శివుడు యొక్క అనుగ్రహం కారణంగా, మరో పది రోజుల్లో సింహరాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అసలు వేరే జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అని పూర్తి వివరాలను ఇప్పుడు …

మరో 10 రోజుల్లో సింహ రాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 5 సం..లు Read More »

12 సంవత్సరాలకి, గురువు కుంభ ప్రవేశం వలన, ఈ 4 రాశుల వారికి జా తకం మారనుంది.

జీవితమును ఎప్పుడూ చూడనటువంటి స్వర్ణయుగాన్ని ఈ రాశుల వారికి ప్రాప్తిచబోతుంది. గురుగ్రహం, మరి ఆ రాశుల వారు ఎవరూ వారికి సంబంధించినటువంటి వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో గురుడు కుంభ రాశి ప్రవేశం చేస్తూ ఉన్నాడు, ఈ గురు గ్రహం యొక్క అనుగ్రహం వలన ఈ 4 రాశుల వారు వారి యొక్క జీవితంలో తాము ఎంటో నిరూపించుకునే టటువంటి కాలాన్ని చూడబోతున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి రోజులు అనేటివి వీరికి రాబోతూ …

12 సంవత్సరాలకి, గురువు కుంభ ప్రవేశం వలన, ఈ 4 రాశుల వారికి జా తకం మారనుంది. Read More »