FILM NEWS

వామ్మో నిత్య మీనన్ని చూస్తే షా క్ అవుతారు

టాలీవుడ్ ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటుగా మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’ అనే సినిమా రీమేక్ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్‌ను ఓ ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఈ రెండింటిలో ముందుగా మ‌ల‌యాళ రీమేకే ముందుగా పూర్త‌వుతుంది. ఇందులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోడీగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు. ముందు సాయిప‌ల్ల‌వి చూస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలు కాక‌పోవ‌డంతో ఆమె సింపుల్‌గా …

వామ్మో నిత్య మీనన్ని చూస్తే షా క్ అవుతారు Read More »

విజయశాంతి భర్తను చూస్తే

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగినటువంటి అలనాటి హీరోయిన్లలో, విజయశాంతి కూడా ఒకరు. నటనలోనూ డాన్స్ లోనూ గ్లామర్ లోను తనని మించిన వారు ఎవ్వరూ లేరు. సహజమైన మహిళగా లేడీ అమితాబ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కర్తవ్యం నేటి భారతం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ వంటి సూపర్ హిట్ మూవీస్ లో అగ్ర హీరోల అందరి సరసన నటించి, హీరోలతో సమానంగా పారితోషకాన్ని అందుకున్న నటి విజయశాంతి మాత్రమే. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు …

విజయశాంతి భర్తను చూస్తే Read More »

గోపిచంద్ భార్యను చూస్తే

ఇప్పుడున్న యాక్షన్ హీరోలలో గోపీచంద్ కూడా ఒకరూ అతే కొద్ది మందికి మాత్రమే ఉండే మాస్ ఇమేజ్ ఆయన సొంతం. ఎలాంటి కల్మషం లేని కష్టం విలువ తెలిసిన మంచి మనిషి గోపీచంద్. ఇప్పుడు మనం గోపీచంద్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ప్రముఖ డైరెక్టర్ ట్ కృష్ణ గారి రెండవ కుమారుడే గోపీచంద్. T కృష్ణ గారు సమాజంలో ఉన్న సమస్యలను ఆధారంగా చేసుకుని, వందేమాతరం, నేటి భారతం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలను …

గోపిచంద్ భార్యను చూస్తే Read More »

శ్యామల ఆ తప్పు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అవుతామని వచ్చి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయినా ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్టు లోకి వస్తుంది యాంకర్ శ్యామల. మొదటి ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి, ఆ తర్వాత అవకాశాలు రాక వచ్చిన అవకాశాలతో సర్దిపెట్టుకొని, ఒకవైపు వెండితెర మరొకవైపు బుల్లితెర రెండింటిని సమానంగా ఏలేస్తున్న యాంకర్స్ శ్యామల. గురించి షా కింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే యాంకర్ …

శ్యామల ఆ తప్పు చేసిందా..? Read More »

సమంత సర్జరీ.. అందం మొత్తం

స్టార్ హీరోయిన్స్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం దాటిన, ఇప్పటికీ కెరియర్ పరంగా ఫుల్ స్ప్రింగ్ లో ఉంది. వలస అవకాశాలు ఆమె తలుపు తడుపుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు, అవకాశాలు లేక ఫెయిల్ అవుట్ అయ్యారు. కానీ సమంత మాత్రం ఇప్పటికే ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. యిక గత ఏడాది స్టార్ హీరో నాగచైతన్యత విడిపోయిన ఆమె, తరచూ ఏదో ఒక వార్తల్లో …

సమంత సర్జరీ.. అందం మొత్తం Read More »

మహాలక్ష్మి గురించి నాకు ముందే తెలుసు

ప్రముఖ తమ్మిలా నిర్మాత రవీందర్ బుల్లితెర నటి విజయ మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వార్తలు నిలిచిన సంగతి తెలిసిందే, చూడ చక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మి, భారీ కాయుడైన రవీందర్ని పెళ్లాడడంతో ఈ జంట హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాడు కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే, ఈమధ్య కాలంలో వీళ్ళపై వచ్చిన టోల్స్ ఎవరిపైన రాలేదు, వీరిద్దరిది ఇది రెండవ పెళ్లి. తాజాగా …

మహాలక్ష్మి గురించి నాకు ముందే తెలుసు Read More »

భయంకరంగా మారిన సమంత చర్మం

సెలబ్రిటీల జీవితాలు మనం ఊహించని రహస్యాలు ఉంటాయి. అవి ఎప్పుడో కానీ బయటపడవు, వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు సీక్రెట్ గా పెట్టుకునే స్టార్స్, ఫ్యాన్స్ కి చెప్పాలి అనిపించినప్పుడే ఓపెన్ అవుతారు. అయితే సోషల్ మీడియా కారణంగా కాస్త ముందుగానే లీక్స్ వస్తున్నాయి, సమంత విడాకుల విషయాన్ని ముందుగానే పసికట్టిన సోషల్ మీడియాలు, చాలా రోజులుగా సమంత కి మయోసైటిస్ అనే భయంకర వ్యాధి ఉందని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. సమంతనే చెప్పే వరకు ఇది …

భయంకరంగా మారిన సమంత చర్మం Read More »

కమలహాసన్ ఆరోగ్యం పై బయటపెట్టిన డాక్టర్

విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రతి ఒక్కరికి సపరిచితమే, ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి గొప్ప నటుడు నిన్న అస్వస్థత కారణంకా హాస్పిటల్లో చేరారు అంటూ, ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఆయనకి కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించి చెన్నైలోనే శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించారట, జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది తలెత్తడంతో, ఆయన తొందరగా హాస్పిటల్ కి వెళ్లిపోయినట్లు …

కమలహాసన్ ఆరోగ్యం పై బయటపెట్టిన డాక్టర్ Read More »