రోజు ఒక గ్లాస్ తాగితే శరీరం లో జరిగే ఊహించని మార్పులు …..
జీలకర్ర తో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటారు కదా, తాలింపు లో కచ్చితంగా జీలకర్రను వాడుతాము, కొంతమంది ది అజీర్తి ఉన్నప్పుడు కూడా జీలకర్ర నోట్లో వేసుకుంటారు. జీలకర్రను ఎలా వాడుకోవచ్చు?ఏ ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు? జీలకర్ర గొప్ప ఔషధం గుణాలు ఎక్కువగా ఉంటాయి, చాలా చోట్ల దీనిని వాడుతాము, ఆయుర్వేదంలో జీలకర్రకి ముఖ్యమైన పాత్ర ఉంది, జీలకర్ర కమ్మని పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది, రుచితో పాటు దాన్ని ఔషధం గంగా ఎప్పుడు ఎప్పుడు వాడుకోవచ్చు …
రోజు ఒక గ్లాస్ తాగితే శరీరం లో జరిగే ఊహించని మార్పులు ….. Read More »