ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది

రోహిణి సింధూరి ఈ పేరు కర్ణాటకలో ఓ సంచలనం. మోస్ట్ సిన్సియర్ IAS ఆఫీసర్ గా కర్ణాటకలో ఆమె పేరు తెచ్చుకున్నారు, రూల్ ఇస్ రూల్ ,రూల్ ఫర్ ఆల్ అనే సూక్తిని రోహిణి కచ్చితంగా ఫాలో అవుతారు. రోహిణి కలెక్టర్ గా లేదా డిపార్ట్మెంట్ గా గాని, ఉన్నత అధికారిగా గాని ఉన్నారంటే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులకు హడల్, కిందిస్థాయి అవినీతిపరులకు బద్ధకస్తుల ఉద్యోగులకు చలి జ్వరం,అంతలా తన పనితనంతో దూసుకుపోతున్నారు ఆమె. అంతెందుకు …

ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది Read More »